జిల్లా స్థాయి పోటీలకు రొంపికుంట విద్యార్థులు ఎంపిక

జిల్లా స్థాయి పోటీలకు రొంపికుంట విద్యార్థులు ఎంపిక

PDPL: కమాన్పూర్ జడ్పీహెచ్ఎస్‌లో నిర్వహించిన మండల స్థాయి 'రీడింగ్ ఛాంపియన్‌షిప్' పోటీల్లో రొంపికుంట ఎంపీపీఎస్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన హర్షిణి, మెహెరా, ఆదర్శ్‌లు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ వేగోళం సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థుల ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.