VIDEO: అరణ్య ప్రాంతంలో కలకలం రేపిన మంటలు

VIDEO: అరణ్య ప్రాంతంలో కలకలం రేపిన మంటలు

ASF: సిర్పూర్ (టి) నుంచి కాగజ్ నగర్ వెళ్లే మార్గమధ్యంలోని అరణ్య ప్రాంతంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగి కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తి నిప్పంటించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.