VIDEO: అమరజీవికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం మార్కాపురంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MLA కందుల నారాయణ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలుగు వారికోసం నిరాహార దీక్ష చేసి అమరుడయ్యారని ఆయన అన్నారు.