మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ ఊరేగింపు

మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ ఊరేగింపు

జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుని మరణించగా, దహన సంస్కారాల తర్వాత వెళ్లి సగమే దహనమైన యువతి మృతదేహం కనిపించింది. అస్తికలు తీసుకెళ్లి క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. మృతురాలికి మంత్రాలు చేశారని భావించిన కుటుంబ సభ్యులు అవి తిరిగి తీసుకోవాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు.