'రేపు ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది వచ్చేయాలి: కలెక్టర్'

W.G: విధులకు హాజరయ్యే సిబ్బంది 4వ తేదీ ఉదయం 6 గంటలలోపు కౌంటింగ్ సెంటర్‌కు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఏలూరులో ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులతో ఆదివారం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు.