బీచుపల్లి దేవాలయం సందర్శించిన టాస్క్ ఫోర్స్ ఎస్పీ

బీచుపల్లి దేవాలయం సందర్శించిన టాస్క్ ఫోర్స్ ఎస్పీ

GDWL: ఎర్రవల్లి మండలం బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఆదివారం టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈవో రామన్ గౌడ్ అర్చకులు మారుతి ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.