పుంగనూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పుంగనూరులో  స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

CTR: పుంగనూరు పట్టణంలోని 21వ చౌక దుకాణంలో స్మార్ట్ రేషన్ కార్డులను మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, సీవి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారులకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ మేరకు పౌరులకు సమర్థవంతమైన, పాదరక్షకమైన పౌరసరఫల వ్యవస్థను అందించే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.