VIDEO: BRSలో చేరిన 100 మంది వివిధ పార్టీల నాయకులు

VIDEO: BRSలో చేరిన 100 మంది వివిధ పార్టీల నాయకులు

MNCL: నెన్నెల మండల కేంద్రానికి చెందిన 100 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంగళవారం BRSలో చేరారు. రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన ఇబ్రహీం ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరడం జరిగింది. వీరికి బెల్లంపల్లి మాజీ MLA దుర్గం చిన్నయ్య కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో రానున్నది BRS ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.