మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు..!

మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు..!

VSP: ట్రాఫిక్ చలాన్‌లను చెల్లించేందుకు విశాఖ పోలీసులు కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు PhonePay యాప్‌లో eChallan & icon enable చేసి, eChallan ఐకాన్ సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి, వాహన నెంబర్‌ను ఎంటర్ చేస్తే వాహనంపై ఉన్న చలానాలన్నీ కనిపిస్తాయి. అక్కడ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.