పాలమూరు యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్
MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఇవాళ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఎంఎస్ భీమా ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ట్రైనీ కెమిస్ట్ పోస్టులకు నియామకాలు చేపడుతోందని బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అర్హత కలిగిన పురుషులు పాల్గొనవచ్చాన్నారు. ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుందని తెలిపారు.