'అలుపెరగని పోరాట వీరుడు నెహ్రూ'
BDK: భారతదేశ స్వాతంత్ర సమరయోధులు భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకను ఇవాళ ఇల్లందు నియోజకవర్గ గార్లలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి కృష్ణాగౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి 13 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన మహనీయుడని కొనియాడారు.