క్యాన్సర్‌ టీకాలతో వారికే ప్రయోజనమా..!

క్యాన్సర్‌ టీకాలతో వారికే ప్రయోజనమా..!

కొత్తగా కనుగొన్న క్యాన్సర్ వ్యాక్సిన్‌లు ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో వ్యాధి నిరోధానికి ఉద్దేశించినవి కావని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పటికే చికిత్స పొందిన వారిలో ఇది పునరావృతం కాకుండా ఉండేందుకేనని కేరళ IMA రీసెర్చ్ సెల్ కన్వీనర్ డా. రాజీవ్ తెలిపారు. ఇవన్నీ క్యాన్సర్ కణాలను గుర్తించి, నాశనం చేసేలా శరీర సొంత రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చే ఓ రకమైన ఇమ్యూనోథెరపీనేనని చెప్పారు.