VIDEO: 40 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. బ్రిడ్జి పనులు ప్రారంభం

VIDEO: 40 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. బ్రిడ్జి పనులు ప్రారంభం

KMR: సదాశివనగర్ మండలం అమర్లబండ - ధర్మారావుపేట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.2.70 కోట్లు కేటాయించడంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయే సమస్యకు ఈ బ్రిడ్జితో శాశ్వత పరిష్కారం లభించనుంది. పనులు పూర్తయితే రెండు గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.