శ్మశానవాటికకు వెళ్లే దారులు కబ్జా!

శ్మశానవాటికకు వెళ్లే దారులు కబ్జా!

RR: ఫరూఖ్‌నగర్ మండలం గంట్లవెల్లి చెరువులో ఉన్న శ్మశానవాటికతో పాటు కాలువ గుండా వెళ్లే దారులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన బాలమని అనే మహిళ మృతి చెందింది. అయితే రహదారి ప్రస్తుతం కాలువ తీయడంతో శ్మశాన వాటికకు వెళ్లే దారి లేకుండా పోయిందని వాపోతున్నారు. అంత్యక్రియలకు ఎలా తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.