నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నాగారంలోని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసు
★ “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో పాల్గొన్న MLA ధన్పాల్ సూర్యనారాయణ
★ ఇమ్మడి గోపి హత్య బాధాకరం: రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
★ పిప్రి గ్రామంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్