పరువు హత్య.. ముగ్గురు అరెస్ట్

పరువు హత్య.. ముగ్గురు అరెస్ట్

SRD: బీరంగూడలో శ్రవణ్ సాయి అనే యువకుడు , శ్రీజ అనే యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో శ్రీజ కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి, పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని చెప్పి, శ్రవణ్ సాయి నమ్మించి హత్య చేశారు. దీంతో ఈ కేసులో నింధుతులైన యువతి శ్రీజ తల్లి, పిన తండ్రి, తమ్ముడు  ముగ్గురును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.