కలకలం రేపుతున్న క్షుద్రపూజలు

కలకలం రేపుతున్న క్షుద్రపూజలు

కృష్ణా: మచిలీపట్నం గిలకలదిండిలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. దాదాపు 32 కుటుంబాలకు చేతబడి చేశారంటూ గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు ఈ వదంతులు సృష్టిస్తున్నవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.