VIDEO: డార్క్ స్టోర్‌లపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరం: ఎమ్మెల్యే
E.G: ప్రజల ఆహార భద్రతకు డార్క్ స్టోర్‌లపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. డార్క్ స్టోర్‌లలో ఆహార నాణ్యత, ఎక్స్‌పైరీ డేట్లు, నిల్వ సౌకర్యాలను తనిఖీ చేయాలన్నారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో అమాయకుల ప్రాణాలు పోయాయన్నారు.