విసృతంగా అవగాహన కార్యక్రమాలు

విసృతంగా అవగాహన కార్యక్రమాలు

BPT: జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ సూచనల మేరకు జిల్లా పోలీసులు నిరంతరాయంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అరికట్టెందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు, ప్రత్యేక వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్, హెల్మెట్ రోడ్డు భద్రతపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా పాల్గొంటున్నారు.