పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సాహం: చైతన్య రెడ్డి

KDP: పరిశ్రమలు స్థాపించేందుకు ప్రతి ఒక్కరికి సహకారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పేర్కొన్నారు. చింతకొమ్మదిన్నె మండలంని కొప్పర్తి ఎంఎస్ఎంఈ పార్కును ఆయన గురువారం ప్రారంభించారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా నిరుద్యోగం తగ్గుతుందన్నారు.