ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇవాళ రాత్రికి ఇరాన్ అంతమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా దాడులు చేసే సత్తా తమ దేశానికి ఉందని వెల్లడించింది. దేశానికి రక్షణగా ప్రజలు మానవహారం నిర్వహిస్తారని పేర్కొన్నారు.