నేడు జిల్లాకు రానున్న షర్మిల

నేడు జిల్లాకు రానున్న షర్మిల

CTR: జీడి నెల్లూరుకు శుక్రవారం పీసీసీ అధినేత షర్మిల రానున్నట్లు డీసీసీ అధ్యక్షులు రమేష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 'జాతీయ ఉపాధి హామీ పథకం' పరిరక్షణ యాత్రలో భాగంగా జీడి నెల్లూరుకు రానున్నట్లు తెలిపారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఈ విషయాన్ని గమనించి, ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.