శ్రీకాళహస్తిలో మళ్లీ రూ.500 రాహు-కేతు పూజ.?

శ్రీకాళహస్తిలో మళ్లీ రూ.500 రాహు-కేతు పూజ.?

TPT: శ్రీకాళహస్తిలో రూ.500 రాహు-కేతు పూజను ఆలయ పాలకమండలి రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పాలకమండలి వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రూ.500 రాహు-కేతు పూజను యథావిధిగా కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందట. ఈ మేరకు MLA చెప్పినట్లు ఓ మెసేజ్ వైరల్ అవుతోంది.