'నేరాల నియంత్రణలో డ్రోన్ సేవలు కీలకం'

'నేరాల నియంత్రణలో డ్రోన్ సేవలు కీలకం'

GNTR: డ్రోన్ సేవలు నేరాల నియంత్రణలో కీలకం కానున్నాయని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు గురువారం అన్నారు. బహిరంగ మద్యపానం, జూద శిబిరాల వద్ద తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయనీ దీని వల్ల వాటిని అరికట్టే అవకాశం ఉంది. తెనాలి, పొన్నూరు పరిధిలో డ్రోన్ ద్వారా బహిరంగ మద్యపానం, జూదంపై సుమారు ఇప్పటికే 10 కేసులకు పైగా నమోదు చేశాం అన్నారు.