రవిబాబు కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
సీనియర్ నటుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఏనుగుతొండం ఘటికాచలం'. ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమెషన్స్‌లో భాగంగా చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో అలీ, నరేశ్, కృష్ణ భగవాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.