బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

GDWL: ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులతో అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధం అని  వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో బీజేపీ సీనియర్ నాయకులు నరసింహులు, జిల్లా కార్యవర్గ సభ్యుడు అశోక్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్యవర్గం పిలుపుమేరకు సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న బిజెపి నాయకులను వడ్డేపల్లి లో అరెస్ట్ చేశారు.