మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు

మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు

సత్యసాయి: మడకశిర మండలం ఆర్ నంతపురం గ్రామ సమీపంలో సోమవారం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ అధికారులు బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. మొక్కల నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు.