ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

HNK: జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యాసాగర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మినీ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.