ఆదిత్యుని అన్నదానానికి రూ. 1లక్ష విరాళం

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం శ్రీకాకుళంకు చెందిన రాజేశ్వరమ్మ దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన పథకం నిమిత్తం రూ. 1లక్ష ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో ప్రసాద్‌కు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను అర్చకులు ఆమెకు అందజేశారు.