అందెశ్రీ లేని లోటు తీరనిది: ఎమ్మెల్సీ

అందెశ్రీ లేని లోటు తీరనిది: ఎమ్మెల్సీ

SRPT: పకృతి కవి అందెశ్రీ మృతి పట్ల ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మీయుడు, ధిక్కారస్వరం ప్రశ్నకు నిజాయితీతో కూడిన రూపం అందేశ్రీ అని అన్నారు. కేవలం కవిగానే కాకుండా, రాజకీయ జ్ఞానిగా సమాజ హితం కోరే బావీకుడిగా కవిత్వంలో భౌతికత్వం రాజకీయాలలో నిశ్చితత్వం కూడిన గొప్ప మహానుభావుడు అని ఆయన పేర్కొన్నారు.