అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతి
BDK: మణుగూరు నుంచి BTPS వరకు తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. దుమ్ము, దూళి నివారించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. BTPS CSR నిధులు ఉపయోగించి భూ నిర్వాసిత గ్రామాలకు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.