VIDEO: కాగడ హారతి పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

VIDEO: కాగడ హారతి పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

ADB: పట్టణంలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో బుధవారం నిర్వహించిన కాకడ హారతి కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న MLA పాయల్ శంకర్ స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.