కూటమి పాలన అటకెక్కింది: గోరంట్ల మాధవ్

కూటమి పాలన అటకెక్కింది: గోరంట్ల మాధవ్

AP: రాష్ట్రంలో కూటమి పాలన అటకెక్కిందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. 'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. దోచుకున్న సొమ్ము లోకేష్ విదేశాలకు తీసుకెళ్తున్నారు. జోగి రమేష్ లాంటి వాళ్లు మాత్రం జైలుకు వెళ్తున్నారు. చంద్రబాబు ఫ్రెంచ్ విప్లవం చదవాలి.. అప్పుడే ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ఏపీ పోలీసులు చంద్రబాబు చేతిలో బందీలయ్యారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.