KU ఎంఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల
HNK: కేయూ ఎంఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్షల కాలపట్టికను వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం ఇవాళ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ విద్యార్థులతో పాటు పాత నియమావళి సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 23, 25, 27, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.