ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొరముట్ల

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొరముట్ల

కడప: పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామం నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపుతో పాటు జగనన్నకు తిరిగి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అజయ్ రెడ్డి, సాయి కిషోర్ రెడ్డి, ధ్వజ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చక్రపాణి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, మోహన్ రెడ్డి, మళ్లీశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు.