ఎమర్జెన్సీ వార్డే.. పెళ్లి వేదికైన వేళ
ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ గది పెళ్లి వేదికగా మారిన ఘటన కేరళలో జరిగింది. తుంబోలికి చెందిన షారన్‌కు అవనికి పెళ్లి కుదిరింది. అయితే మేకప్ కోసం వధువు మరో గ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇవాళ పెళ్లి ముహూర్తం మిస్ కాకూడదని 2 కుటుంబాలు భావించి మ. 12.15 నుంచి 12.30కి మధ్య వరుడు వెళ్లి అవనికి తాళి కట్టాడు.