ప్రభుత్వ కళాశాలలో విద్యుత్ సమస్య పరిష్కారం

ప్రభుత్వ కళాశాలలో విద్యుత్ సమస్య పరిష్కారం

WNP: వీపనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న విద్యుత్తు సమస్యను పరిష్కరించడానికి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడినట్లు గురువారం ప్రిన్సిపల్ శివ గౌడ్ తెలిపారు. కళాశాలలో కొత్తగా నాలుగు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.