'గన్నవరాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

'గన్నవరాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

కృష్ణా: గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని MLA యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం బాపులపాడు మండలం వేలేరులో రూ. 22 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, రూ.1.5 కోట్ల సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎన్నికల హామీ మేరకు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.