VIDEO: ఆర్టిజన్ల సమ్మెకు ఒంటేరు మద్దతు

VIDEO: ఆర్టిజన్ల సమ్మెకు ఒంటేరు మద్దతు

SDPT: గజ్వేల్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్లు చేపట్టిన విద్యుత్ సమ్మెకు గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి మద్దతు ప్రకటించారు. డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టిజన్ కార్మికులు నిన్నటి నుంచి విధులను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు.