VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

KDP: కమలాపురం మండలంలోని పందిళ్లపల్లె వద్ద కడప - తాడిపత్రి జాతీయ రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు ఒకవైపుకు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ స్తంభాలు ఎప్పుడైనా రోడ్డుపైకి కూలే అవకాశం ఉండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రాకపోకలతో రహదారి పక్కనే ఇలా స్తంభాలు ఒరిగిపోవడం వల్ల ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయోనని వాహనదారులు భయపడుతున్నారు.