కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కొండారెడ్డి బురుజు వద్ద సందడి చేసిన 'సైక్ సిద్ధార్థ్' మూవీ టీం
➢ కర్నూలులో డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో ర్యాలీలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
➢ వెల్దుర్తి మండలంలో అప్పులు బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య
➢ పత్తికొండలో వాహనాల తనిఖీలు నిర్వహంచిన ఎస్ఐ రామదాసు