VIDEO: ఓవైపు జోరు వర్షం.. మరోవైపు ముమ్మరంగా బంద్

VIDEO: ఓవైపు జోరు వర్షం.. మరోవైపు ముమ్మరంగా బంద్

ASR: జోరు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఆదివాసీ నేతలు మన్యం బంద్‌లో పాల్గొంటున్నారు. హుకుంపేటలో శనివారం భారీ వర్షం కురుస్తోంది. అయితే భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆదివాసీ నాయకులు రోడ్డుపై కూర్చుని బంద్ పాటిస్తున్నారు. ఆదివాసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరి విరమించుకోవాలని కోరారు. జీవో నెంబరు-3 కోసం పోరాడి తీరుతాం అన్నారు.