విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ విమాన్ నగర్‌లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఎస్సై నాగమణి
✦ విశాఖ నార్త్‌లో ఉపాధ్యాయ ప్రవేశ శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్
✦ ఎస్ రాయవరం మండలంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
✦ కొయ్యూరు మండలం శింగవరంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్థమైన తాటాకు ఇల్లు