మారేడుమిల్లిలో క్రైస్తవ సోదరుల ఐక్యతా నినాదాలు
ASR: మారేడుమిల్లి మండల కేంద్రంలో క్రైస్తవ సోదరసోదరీమణులు 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమంలో పాల్గొని, పుర వీధుల్లో నినాదాలు చేస్తూ తమ ఐక్యతను చాటుకున్నారు. మండల పాస్టర్స్ ఫెలోషిప్, ఇండిపెండెంట్ లూథరన్ చర్చి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు సి.హెచ్. శామ్యూల్, క్రైస్తవ సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.