VIDEO: ప్రమాదాల నివారణకు వాహనదారులకు అవగాహన
PLD: పెదకూరపాడులో రోడ్డు రవాణాలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అందుకు కారణం మద్యం సేవించి వాహనం నడపటం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవటమేనని ఎస్సై అల్లు రెడ్డి అన్నారు. బుధవారం సాయంకాలం వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన చేపట్టారు. నియమ నిబంధనలను పాటించుకుంటే తగు చర్యలు తీసుకుంటామన్నారు.