శ్రీకాకుళం-తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

శ్రీకాకుళం-తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

TPT: శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతికి నేరుగా హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ ఇవాళ ప్రారంభం కానుంది. ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్) రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మధ్యాహ్నం 2:15 గంటలకు ఈ రైలును ప్రారంభించనున్నారు. దీంతో జిల్లావాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది.