గీతా కార్మికులకు శుభవార్త: ఎక్సైజ్ సీఐ

గీతా కార్మికులకు శుభవార్త: ఎక్సైజ్ సీఐ

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో గీత కార్మికుల కోసం ప్రభుత్వం 2 బార్ అండ్ రెస్టారెంట్లు కేటాయించినట్లు సీఐ ఎం.వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బార్లకు దరఖాస్తు చేసుకునే వాళ్లు రూ. లక్షల జాస్ రిఫండబుల్ ఫీజుతోపాటు మరో రూ.10వేలు ప్లాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 30లోగా స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.