VIDEO: సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గురుమూర్తితో కలిసి నూతన సచివాలయాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడంలో గ్రామ సచివాలయం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.