'రోడ్డు నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయాలి'

'రోడ్డు నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయాలి'

ADB: రోడ్డు నిర్మాణం పనులు త్వరలో పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ గుత్తే దారును ఆదేశించారు. తాంసి మండలంలోని కప్పర్ల - పొచ్చర గ్రామాల మధ్య 10 కోట్ల రూపాయలతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులు ఇవాళ ఎంపీ నగేష్ పరిశీలించారు. అదేవిధంగా పొఛ్చర వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఎంపీతో పాటు మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.