సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పితాని

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పితాని

W.G: పెనుగొండ మండలం సిద్ధాంతం శివారు నక్కవారిపాలెం ప్రాంతానికి చెందిన తాడి సుబ్బారావుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ 2.28 లక్షల చెక్కును ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం అందజేశారు. ఇటీవల విద్యుత్ షాక్ కారణంగా ప్రమాదానికి గురై సుబ్బారావును ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందజేసినట్లు తెలిపారు.